Loading...

12, అక్టోబర్ 2010, మంగళవారం

కర్ణాటకలో 14న మళ్లీ బల నిరూపణ

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అక్టోబర్‌ 14న మరోసారి బల నిరూపణకు సిద్ధంకావాలని ముఖ్యమంత్రి యడ్యూరప్పకు గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌ లేఖ రాశారు. యడ్యూరప్ప విమర్శలు నన్ను బాధించాయని గవర్నర్‌ తెలిపారు. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని ప్రదర్శించలేకపోయారని అన్నారు. విశ్వాస పరీక్షపై భాజపా అసమ్మతి ఎమ్మెల్యేలు నాకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి