Loading...

13, అక్టోబర్ 2010, బుధవారం

25 నుంచి పీజీ సెట్ వెబ్ కౌన్సెలింగ్!

హైదరాబాద్: ఈనెల 25వ తేదీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) సెట్ వెబ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. వీటికి సంబంధించి వచ్చే సోమ, మంగళవారాల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి