Loading...

9, అక్టోబర్ 2010, శనివారం

తొలి రోజు 285 పరుగులు చేసిన ఆస్ట్రేలియా

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ 77 పరుగులు చేసి రైనా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. నార్త్‌ 43, టిమ్‌ పెయినే 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి