బెంగళూరు : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజున ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. సచిన్ 191, ధోనీ 11 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. రెండు వికెట్ల నష్టానికి 128 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియాకు ధీటుగా జవాబిచ్చారు. టెస్టుల్లో సచిన్ 49వ సెంచరీని నమోదు చేయగా, మురళీవిజయ్ తొలి సెంచరీ చేశారు. ఆసీస్ బౌలర్ జాన్సన్ మూడు వికెట్లు తీశాడు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి