Loading...

10, అక్టోబర్ 2010, ఆదివారం

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 478

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 478 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. నార్త్‌ 128, హారిట్జ్‌ 17, జార్జ్‌ 2 పరుగులు చేసి ఔటయ్యారు. హర్భజన్‌ 4, ఓజా 3... జహీర్‌, రైనా చెరో ఓ వికెట్‌ తీసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి