Loading...

12, అక్టోబర్ 2010, మంగళవారం

గుజరాత్‌లో 6 కార్పోరేషన్‌ స్థానాల్లో భాజపా గెలుపు

అహ్మదాబాద్‌ : రాష్ట్రంలో మరోసారి అధికార భాజపా హవా కొనసాగింది. రాష్ట్రంలోని ఆరు మున్సిపల్‌ కార్పోరేషన్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆపార్టీ విజయఢంకా మోగించింది. అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌, జామ్‌నగర్‌ స్థానాలను కైవసం చేసుకుంది. ఆరు స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగగా, మంగళవారం ఉదయం కౌంటింగ్‌ నిర్వహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి