బెంగళూరు: ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసెంబ్లీలో తన బలం నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో 15 నిమిషాల్లోనే విశ్వాస పరీక్ష ముగియడం విశేషం. ఇదిలా ఉండగా శాసనసభలో ఆందోళనకు దిగిన ప్రతిపక్ష సభ్యులకు మార్షల్స్‌కు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. విశ్వాస పరీక్ష అనంతరం స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి