Loading...

13, అక్టోబర్ 2010, బుధవారం

హనుమద్వాహనంపై శ్రీవారు

తిరుమల: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఆరో రోజు తిరుమలేశుడు హనుమంతుని వాహనంపై తిరు మాడవీధుల్లో వూరేగుతున్నారు. హనుమపై విహరిస్తూ వెంకటాద్రి రాముడు భక్తులను అనుగ్రహిస్తున్నారు. కోదండరాముడిగా అలరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి