బెంగుళూరు : కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. గోవానుంచి చెన్నై చేరుకున్న భాజపా అసమ్మతి శాసనసభ్యులు జేడీఎస్ శిబిరంలో చేరిపోయారు. ప్రభుత్వం కూలిపోతుందని జేడీఎస్ నేత కుమారస్వామి జోస్యంచెప్పారు. కాంగ్రెస్ కూడా ఇదే ధీమాను వ్యక్తం చేసింది. సోమవారం జరగనున్న విశ్వాసపరీక్షలో పాల్గొన్నాలని అన్నీ రాజకీయపక్షాలు విప్ జారీ చేశాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి