Loading...

19, అక్టోబర్ 2010, మంగళవారం

నేడు సిరిమాను సంబరం

విజయనగరం: ఉత్తరాంధ్ర వాసులు ఆరాధ్యదేవతగా భావించే పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం మంగళవారం విజయనగరంలో జరగనుంది. పూసపాటి గజపతుల ఆడపడుచుగా ప్రసిద్ధిపొందిన పైడితల్లి అమ్మవారి జాతర ఏటా విజయదశమి తరువాత సోమ, మంగళవారాల్లో నిర్వహిస్తారు. సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమాను సంబరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి