Loading...

12, అక్టోబర్ 2010, మంగళవారం

బాలికను తీసుకెళ్లిన మైక్రోఫైనాన్స్‌ నిర్వాహకులు

నర్సీపట్నం, అక్టోబర్ 12: రోజురోజుకూ సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా రుణం వాయిదా చెల్లించలేదని పదేళ్ల బాలికను మైక్రోఫైనాన్స్‌ నిర్వాహకులు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు నిర్వాహకులపై నర్సీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి