హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈనెల 10వ తేదీ సాయంత్రం సీఎం ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పలువురు ముఖ్యనేతలతో సమావేశమవుతారు. జగన్ వ్యవహారం, మంత్రివర్గ విస్తరణపై సమావేశంలో చర్చించే అవకాశముంది. 12వ తేదీ సాయంత్రం సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి