Loading...

13, అక్టోబర్ 2010, బుధవారం

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం, చైతన్యవారధి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... సుస్పష్టమైన అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురుమదురు... రాయలసీమ, తెలంగాణల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం వాయువ్యదిశగా కదిలే అవకాశం ఉంది. ఇది కోస్తా తీరానికి చేరువైతే రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి