Loading...

11, అక్టోబర్ 2010, సోమవారం

అన్నపూర్ణాదేవిగా అమ్మవారు

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. లోకానికి ఆధారమైన ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారిని కొలవడం ద్వారా, మానవాళికి ఆహార కొరత లేకుండా అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవి అలంకరణలోని అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి