Loading...
12, అక్టోబర్ 2010, మంగళవారం
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం, చైతన్యవారధి: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది మరో 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి