ఢిల్లీ: గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణపై తీపికబురు ఉంటుందని రాయపాటి తెలిపారు. గుంటూరులో ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సంక్షోభం వల్లే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఆగిందని ఆయన అన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి