హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా హెల్త్ అసిస్టెంట్ సర్టిఫికెట్లు జారీచేసిన విశాఖపట్నం బెతస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్‌పై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే సర్టిఫికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొంది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి