విజయవాడ : బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుఝామున 3 గంటలనుంచే అమ్మవారి దర్శనం ప్రారంభమయింది. సకలమంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా గాయత్రీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి