Loading...

11, అక్టోబర్ 2010, సోమవారం

వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

తిరుమల: తిరుమలగిరిలో శ్రీనివాసుని వైభోగం కన్నుల పండుగగా జరుగుతోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగోరోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు విహరిస్తూ భక్తులకు అభయాన్ని ప్రసాదించారు. భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్ష వాహుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి