Loading...

18, అక్టోబర్ 2010, సోమవారం

రేపు హైదరాబాద్‌ రానున్న ప్రధాని

హైదరాబాద్‌: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రేపు ఉదయం నగరానికి రానున్నారు. 11.30గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతంర 12గంటలకు 'అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆఫ్‌ ది డెవలపింగ్‌ వరల్డ్‌' సమావేశాన్ని ప్రారంభిస్తారు. 2.30గంటలకు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ సెంటర్‌రు మన్మోహన్‌ శంకుస్థాపన చేస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి