హైదరాబాద్: తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షునిగా ప్రజా గాయకుడు గద్దర్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. లక్డీకాపూల్'లోని మారుతీ గార్డెన్'లో జరిగిన ఫ్రంట్ రాష్ర్ట స్థాయి సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ప్రతి జిల్లా నుంచి ముగ్గురు స్టీరింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి