Loading...

19, అక్టోబర్ 2010, మంగళవారం

ఐటీడీఏ ఇన్‌ఛార్జి ఈఈ ఇంటిపై ఏసీబీ దాడి

వరంగల్‌: వరంగల్‌ ఐటీడీఏ ఇన్‌ఛార్జి ఈఈ శివకోటిరెడ్డి నివాసాల్లో ఏసీబీ దాడి చేసింది. హైదరాబాద్‌, వరంగల్‌, ఏటూరునాగారంలోని శివకోటిరెడ్డి నివాసాల్లో ఈ ఉదయం 6 గంటల నుంచే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి