Loading...

12, అక్టోబర్ 2010, మంగళవారం

ముఖ్యమంత్రికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతల లేఖ

హైదరాబాద్‌ : దుమ్ముగూడెం సాగర్‌ టేల్‌పాండ్‌ ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి నివాసంలో పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయ్యారు. పోలవరం, పలు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి