Loading...

12, అక్టోబర్ 2010, మంగళవారం

ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చుకున్నారు : చంద్రబాబు

హైదరాబాద్‌ : అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ కుటుంబం డబ్బులు సంపాదించుకోవడమే సిద్ధాంతంగా పెట్టుకుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత అవినీతి వైఎస్‌ హయాంలో జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను లూటీ చేసి జగన్‌ తన సొంత ఆస్తులుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. రూజ 84 కోట్ల రూపాయల ముందస్తు ఆదాయపు పన్ను చెల్లించేంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో జగన్‌ సమాధానం చెప్పాలని అన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి