Loading...

10, అక్టోబర్ 2010, ఆదివారం

షూటింగ్‌లో బంగారు పతకం

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ 26వ బంగారు పతకాన్ని సాధించింది. సెంట్రల్‌ ఫైర్‌ పిస్టల్‌ 25 మీటర్ల విభాగంలో భారత్‌కు చెందిన హర్‌ప్రీత్‌సింగ్‌ స్వర్ణం గెలుచుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి