శ్రీకాకుళం: వైఎస్ జగన్ రూ. 84 కోట్ల ముందస్తు ఆదాయపన్నును చెల్లించారని... ఈ ఆదాయాన్ని ఎలా సంపాదించారో ప్రజలకు సమాధానం చెప్పాలని తెదేపా నేత ఎర్రన్నాయుడు డిమాండ్ చేశారు. ఆరేళ్ల కిందట వైఎస్ కుటుంబం పేరిట రూ. 40 లక్షల ఆస్తి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారని... ఇంత తక్కువ కాలంలో కోట్ల రూపాయల ఆస్తి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి