బాలసోర్: అణు సామర్థ్యం కలిగిన అగ్ని 1 క్షిపణిని గురువారం ఒరిస్సా బాలాసోర్ ప్రాంతం లోని వీలర్ దీవినుంచి విజయవంతంగా ప్రయోగించారు. సూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఉపరితల క్షిపణిని సైన్యంకోసం తయారుచేశారు. రక్షణ శాఖ పరిశోధక విభాగం శాస్త్రవేత్తలు (డీఆర్డీఓ) దీన్ని తయారుచేశారు. దీన్ని ఇప్పటికే సైన్యానికి అందజేసినా ట్రయల్రన్స్ తరువాతే ఉపయోగించాల్సి ఉన్నందున ఇటీవలికాలంలో ఇక్కడినుంచే వరుస ప్రయోగాలు చేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి