Loading...

20, నవంబర్ 2010, శనివారం

తొలిరోజు న్యూజిలాండ్‌ స్కోరు 148/7

నాగ్‌పూర్‌: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్‌ 34, సౌతీ 7 పరుగులతో ఆడుతున్నారు. రైడర్‌ 59, టేలర్‌ 20, హాప్కిన్స్‌ 7, గుప్తిల్‌ 6, మెకింతోష్‌ 4, వెటోరి 3, విలియమ్‌సన్‌ 0 పరుగులు చేశారు. శ్రీశాంత్‌, ఇషాంత్‌, ఓజా తలా రెండు వికెట్లు తీసుకున్నారు. హర్భజన్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి