


న్యూఢిల్లీ : నిబంధనలు పాటించని టెలికం కంపెనీలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) ఎట్టకేలకు కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించని సంస్థలపై విచారణ చేపట్టిన ట్రాయ్ అయిదు టెలికాం సంస్థలకు సంబంధించిన 62 లైసెన్స్‌లను రద్దు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇందులో 15 స్వాన్, 8 యూనినార్, 19 లూప్, 10 సిస్టెమా, 10 విడియోకాన్కు సంబంధించిన అనుమతులు ఉన్నాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి