Loading...
13, నవంబర్ 2010, శనివారం
అందమైన పెదవులు కోసం...
ఆరోగ్యవారధి
:
పెదవులు
అందంగా
ఉండాలని
ఎవరికి
మాత్రం
ఉండదు
చెప్పండి
..!!
కానీ
ఈ
రోజుల్లో
భోజనం
లో
వచ్చిన
మార్పులు
,
నిద్రలేమి
,
ఎక్కువ
గాఢత
కలిగిన
పేస్ట్లు
,
రక్తహీనత
వల్ల
పెదవులు
పాడవుతున్నాయి
.
పెదవులు
తోలు
ఊడిపోయి
,
చివరలు
పగిలి
,
నల్లగా
కళావిహీనంగా
తయారవుతున్నాయి
.
అందమైన
ముఖానికి
కళ్లు
,
చెక్కిళ్లు
ఎంత
అవసరమో
అధరాలు
కూడా
అంతే
అవసరం
.
ఆ
అధరాలను
అందంగా
ఉంచుకోవడానికి
ఎన్నో
చిట్కాలు
ఉన్నాయి
.
అన్నీ
పాటించలేక
పోయినా
ఇంట్లో
చేయగలిగినవి
కొన్ని
పాటించి
మన
అందాన్ని
కాపాడుకోవచ్చు
.
ప్రతి
రోజు
వెన్న
,
మీగడ
,
నెయ్యిలాంటివి
రాస్తుంటే
పెదవులు
నిగనిగలాడుతుంటాయి
.
పెదవులు
నల్లగా
ఉంటే
కాస్త
మీగడలో
నిమ్మరసం
పిండి
రాసుకుని
పదినిమిషాలు
అయ్యాక
కడిగేయాలి
.
ఇలా
క్రమం
తప్పకుండా
చేస్తే
నలుపు
తగ్గిపోతుంది
.
రాత్రి
పడుకునేటప్పుడు
పెదవులకు
గులాబి
రసాన్ని
రాసుకుని
పడుకుంటే
పెదవులు
నిగారింపు
సంతరించుకుంటాయి
.
గులాబి
రేకుల్ని
పాలతో
నూరి
రాసుకోవాలి
.
బొటన
వేలితో
పెదవుల
చుట్టూ
నొక్కుతూ
మసాజ్
చేయడం
వలన
పెదవులుపై
పగుళ్లు
ఏర్పడవు
.
పచ్చి
కొత్తిమీర
రసం
పెదవులకు
రాసుకుని
పడుకుంటే
పెదవులు
అందంగా
ఉంటాయి
.
పెదవులను
పదే
పదే
తడప
కూడదు
.
కోల్డ్
క్రీమ్స్
కూడా
ఉపయోగించవచ్చు
.
పెదవులు
ఎర్రగా
కాకుండా
,
నల్లగా
కాకుండా
ఉన్నాయంటే
పగడపు
రంగు
లిప్
స్టిక్
ఉపయోగించడం
మంచిది
.
లిప్
స్టిక్
ఉపయోగించే
వారు
రాత్రి
పడుకునే
ముందు
తొలగించుకోవాలి
.
పెదవులు
నల్లగా
ఎండిపోయినట్లు
ఉండేవారు
..
వీలైనంత
తక్కువగా
లిప్
స్టిక్
వాడితే
సరిపోతుంది
.
ఇకపోతే
...
పెదవుల
సౌందర్యాన్ని
కాపాడుకోవాలంటే
...
తక్కువ
ధరలకు
లభించే
,
చవకబారు
లిప్
స్టిక్
లను
అసలు
వాడక
పోవడం
మంచిది
.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి