హైదరాబాద్: వైఎస్ తన రాజకీయ జీవితంలో రాజీవ్, సోనియాలను ఏనాడూ విమర్శించలేదని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. సోనియా త్యాగాలను గుర్తించడకుండా విమర్శించేవారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు. దేశానికి, పార్టీకి సోనియా చేసిన సేవలు తెలియనివారు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి