హైదరాబాద్: జగన్ లేఖలో పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు వైఖరి లేదని... ఆవేదన మాత్రమే కనిపిస్తోందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్ను లక్ష్యం చేసుకుందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పదవులు ఇస్తేనే మద్దతు తెలుపుతామని... కాంగ్రెస్ను విమర్శించిన పీఆర్పీకి పదువులు ఇస్తే వ్యతిరేకిస్తామని చెప్పారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి