
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని పోలిమెట్లకు చెందిన పొట్లూరి ప్రతాప్ పొలం గట్టున పెరిగిన మినుము మొక్క ఏకంగా ఆరు అడుగులకు పైగా పెరిగి ఆశ్చర్యం కల్గిస్తోంది. దీనికి 1000కు పైగా కాయలు కాసి అబ్బర పరుస్తోది. సాధారణంగా మినుము మొక్క చేలో అయితే 2 అడుగుల వరకూ మాత్రమే పెరుగుతుంది. దీనికి 25-50 కాయలు మాత్రమే కాస్తాయి. అదే గట్టున అయితే అప్పుడప్పుడూ నాలుగైదు అడుగులు పెరిగి 400-500 కాయలు కాస్తాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి