Loading...

19, నవంబర్ 2010, శుక్రవారం

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఎస్‌ఐ రాతపరీక్షల వాయిదాకు నిరసనగా రేపు సీమాంధ్రలో అన్ని విద్యాసంస్థల బంద్‌కు సీమాంధ్ర ఐకాస పిలుపు ఇవ్వటంతో రాష్ట్రవ్యాప్తంగా రేపు జరగాల్సిన పాలిటెక్నిక్‌ పరీక్షలను వాయిదావేశారు. అదేవిధంగా అనంతపురం జేఎన్‌టియు పరిధిలో జరగాల్సిన పరీక్షలను, విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీలో రేపు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి