కశింకోట, నవంబర్ 21(చైతన్యవారధి): భారతవికాస్ పరిషత్ కశింకోట శాఖ ఆధ్వర్యంలో స్థానిక నేతాజీ పాఠశాలలో నిర్వహిస్తున్న సంస్కృతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఇ.సి.ఎస్. మేనేజింగ్ డైరెక్టర్ నాగఅప్పారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్త్రీల వైద్యనిపుణులు కె.జానకి, ఆ శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఉజ్జి సూర్యమల్లేశ్వరరావు, దాడి హిమశేఖర్ లు పాల్గొన్నారు. ఈ నెల 27 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి