20, నవంబర్ 2010, శనివారం
సాక్షి ఛానల్‌పై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు: పొంగులేటి
హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై నిరాధార కథనాలను ప్రసారం చేసిన సాక్షి ఛానల్‌పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, సోనియా లక్ష్యంగా సాక్షి ఛానల్ దుష్ప్రచారం చేయడాన్ని తక్షణం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదో జరిగిపోతోందంటూ సోనియాను విలన్‌గా చూపిస్తూ ఆ ఛానల్ ప్రసారం చేసిన కథనాలను కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అసత్య కథనాలపై యాజమాన్యం తక్షణం వివరణ ఇవ్వాలన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి