Loading...
25, డిసెంబర్ 2010, శనివారం
ఈనెల 28 నుంచి చిరంజీవి రైతుయాత్ర
హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఈనెల 28 నుంచి రైతుయాత్ర చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రద్వారా ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి