డర్బన్: భారత్, దక్షిణాఫ్రికాల జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 74 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. పీటర్సన్ 24, స్మిత్ 9, కలిస్ 10, డీవిలియర్స్ పరుగులేమీ చేయకుండా అవుటయ్యారు. జహీర్‌ఖాన్ 2, శ్రీశాంత్ ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకు ముందు భారత్ 205 పరుగులకు ఆలౌట్ అయింది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి