న్యూఢిల్లీ: సిరిసిల్ల, వేములవాడ ఉప ఎన్నికలపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అభ్యర్థి ఎన్నిక పిటిషన్ కోర్టులో విచారణలో ఉండగా ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన వర్తించదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఎన్నికలు పూర్తి అయినట్లు ఈసీ తెలపడంతో తుది తీర్పును సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి