న్యూఢిల్లీ: ఖగోళంలోని వింతలు చూడాలనుకునే ఔత్సాహికులకు సోమ, మంగళవారం రాత్రులు కనువిందు చేయనున్నాయి. ఆ రెండు రోజుల్లో ఆకాశాన జెమినిడ్ ఉల్కాపాతం పూర్తిస్థాయిలో కనిపిస్తుందని, దీన్ని భూమ్మీద ఎక్కడి నుంచైనా చూడవచ్చని కోల్కతాలోని ఎం.పి.బిర్లా అంతరిక్షశాల డైరక్టర్ దేవిప్రసాద్ దురై చెప్పారు.
జెమినిడ్ '3200 ఫాథోన్' అనే గ్రహశకలం నుంచి విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి