Loading...

25, డిసెంబర్ 2010, శనివారం

విమాన రాకపోకలకు అంతరాయం

ఢిల్లీ: పొగమంచు వల్ల ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా 23 విమానాల వేళల్లో అధికారులు మార్పులు చేశారు. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 8 విమానాల దారి మళ్లించారు.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి