Loading...

29, డిసెంబర్ 2010, బుధవారం

దేశవ్యాప్తంగా రైతులు కష్టాల్లోనే ఉన్నారు

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా రైతులు కష్టాల్లోనే ఉన్నారని పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడును  పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల పట్ల కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలన్నారు. నాణేనికి ఓ వైపు కాంగ్రెస్‌ ఉంటే మరోవైపు అవినీతి ఉంటుందని
ఎద్దేవా చేశారు. కేంద్రం రైతుల సంక్షేమాన్ని విస్మరింస్తోందని ఆయన విమర్శించారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి