హైదరాబాద్: రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీలకు పడిపోయాయి. సముద్ర జలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడం, సైబీరియన్ గాలులు వీయడం వల్ల చలి తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఈవిధంగా ఉన్నాయి.
మెదక్లో 8 డిగ్రీలు, హైదరాబాద్లో 10, నిజామాబాద్లో 11, రామగుండంలో 11, నందిగామలో 12, హకీంపేటలో 12, కళింగపట్నంలో 14, భద్రాచలంలో 14, నల్గొండలో 14, విజయవాడలో 15, విశాఖలో 16, ఆరోగ్యవరంలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి