Loading...

21, డిసెంబర్ 2010, మంగళవారం

ఐదోరోజుకు చేరిన చంద్రబాబు నిరాహార దీక్ష

హైదరాబాద్‌: రైతు సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. నిమ్స్‌లోనే చంద్రబాబు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని మండల కేంద్రాల్లో తెదేపా, వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి