Loading...

21, డిసెంబర్ 2010, మంగళవారం

నీరా రాడియాను విచారిస్తున్న సీబీఐ

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణానికి సంబంధించిన కార్పోరేట్‌ లాబీయిస్ట్‌ నీరా రాడియాను సీబీఐ విచారిస్తోంది. నీరా రాడియాకు నోటీసు జారీ చేసిన 24 గంటల్లోనే సీబీఐ విచారణ చేపట్టింది. న్యూఢిల్లీ ఛత్తర్‌పూర్‌లోని నీరా రాడియా నివాసంలో సీబీఐ అధికారులు ఈ ఉదయం 9.30 గంటల సమయంలో విచారణ ప్రారంభించారు.
మాజీ మంత్రి రాజాను కూడా సీబీఐ అధికారులు ఎప్పుడైనా విచారణ జరపవచ్చని భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి