Loading...

23, డిసెంబర్ 2010, గురువారం

విద్యావాలంటరీపై ఇద్దరి యువకుల దాడి

విశాఖ, డిసెంబర్ 23 : విశాఖ జిల్లా, తగరపువలసలో గురువారం ఉదయం విద్యావాలంటరీ సంతోషినీపై ఇద్దరు యువకులు కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే
కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి