హైదరాబాద్: బోయగూడ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అకృత్యానికి పాల్పడ్డాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని బెదిరించి ఆరు నెలలుగా ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ బాలసంఘం సంస్థలో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది.
బోయగూడ ప్రభుత్వ పాఠశాల వద్ద బాలసంఘం కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి