హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రితో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులు జానారెడ్డి, శంకర్రావు, శ్రీధర్‌బాబు, సారయ్య ఆయనతో భేటీ అయి విద్యార్థులతో కేసులు ఎత్తివేసే అంశంపై చర్చించారు. వారితో పాటు
హోంమంత్రి, డీజీపీ కూడా భేటీలో పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి