హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గత రాత్రి నిమ్స్‌లో చంద్రబాబుతో జరిపిన చర్చలు, అక్కడి తాజా పరిణామాలను హోంమంత్రి సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక త్వరలో కేంద్రానికి సమర్పించనున్నందున
రాష్ట్రంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపైనా ప్రస్తావించినట్లు సమాచారం.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి