డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ను భారత్ 87 పరుగుల తేడాతో గెలుచుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 111/3తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా 215 పరుగులకు ఆలౌట్ అయింది. జహీర్‌ఖాన్ 3, ఇషాంత్ 1, శ్రీశాంత్ 3, హర్భజన్ 2 వికెట్లు తీశారు. స్మిత్ 37, పీటర్సన్ 26, ఆమ్లా
16, కలిస్ 17, డివిలియర్స్ 33, ప్రిన్స్ 39 (నాటౌట్), బౌచర్ 1, స్టెయిన్ 10, హారిస్ 7, మార్కెల్ 20, తొత్సెబె 0 పరుగులు చేశారు.స్కోరు: భారత్: 205, 228
దక్షిణాఫ్రికా: 131, 215
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి